IND VS SA 2nd Test : With poor batting and bowling, Team India missed the golden opportunity. South Africa won the second Test at Wanderers by 7 wickets to Level Series at 1-1.
#INDVSSA2ndtest
#DeanElgar
#SouthAfricaBeatIndia
#ViratKohli
#Teamindia
#BCCI
#INDVSSA3rdtest
పేలవ బ్యాటింగ్, చెత్త బౌలింగ్‌తో టీమిండియా మ్యాచ్ చేజార్చుకుంది. వాండరర్స్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో సమష్టిగా రాణించిన సౌతాఫ్రికా 7 వికెట్ల తేడాతో గెలుపొంది సిరీస్‌ను 1-1తో సమం చేసింది.